రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

  • రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు
తెలంగాణ : అప్పుగా తీసుకున్న రూ.2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు రవి అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరగ్గా.. ఈ కేసులో నిందితుడు బాలాజీ రెండేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు. రవికి ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, సెల్ ఫోన్ లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. ఇటీవల సంగారెడ్డిలో ఉన్న సోదరుడి ఇంటికి వచ్చినట్లు సమాచారం అందడంతో శనివారం బాలాజీని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు.

You may also like...

Translate »