జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం

జనంపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి దుర్మరణం


రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద లారీ బీభత్సం.హైదరాబాద్‌ -బీజాపుర్‌ రహదారి పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా వారిపైకి దూసుకెళ్లిన లారీ… ముగ్గురి దుర్మరణం.

You may also like...

Translate »