జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి : రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంఅంతప్ప గూడెం గ్రామంలోశ్రీ భ్రమరాంబ మల్లికార్జున దేవాలయంలో కొలువైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున కళ్యాణం వైభవంగా జరిగినది ఇట్టి కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాలతోపాటు రామ ప్రజల్లో అధిక మొత్తంలో పాల్గొన్నారు పూజారి పూజారులు శంకరాచారి కేదార్ చారి లు మంట్రోచారణ చారణ చేస్తూ కళ్యాణం జరిపించారు అనంతరం అన్నధానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త నర్సింహ గౌడ్ మల్లగొని బీరయ్య కొండా దశరథ అచ్యుత చారి మరి రాంరెడ్డి రమేష్ శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ ఉపాధ్యక్షులు జై రామిరెడ్డి ప్రధాన కార్యదర్శి వెనంద్ర చారి కండక్టర్ ఇందూర్ రాజు కరాటే రవీందర్ వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు