రూ.5వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ

నారాయ‌ణపేట జిల్లా మ‌ద్దూరు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఘ‌ట‌న మద్దూరు మండలం రేనివట్ల చెందిన రైతు తన తండ్రి పేరు మీదన్న గ్రామ చివర సర్వే నెంబర్ 250లో ఉన్న 5 గుంటల పొలాన్ని పాస్‌బుక్‌లో ఎంట‌ర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు ఆర్ఐ అమ‌ర్నాథ్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్న ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ.

You may also like...

Translate »