మెదక్ జిల్లా ఉద్యమల గడ్డబీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందుకు సంపూర్ణ మద్దతు

మెదక్ జిల్లా బీసీ సంఘం పిలుపుమేరకు మెదక్ జిల్లాలోని వాణిజ్య వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు


మెదక్ జిల్లాలో బీసీలు బీసీ సంఘం తరఫున మెదక్ జిల్లా బందు సంపూర్ణ మద్దతు తెలిపిన అనుబంధ సంస్థలు నాయకులు కార్యకర్తలుతలపెట్టిన బీసీ బందుకు సంపూర్ణ మదర్ తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు సిపిఎం పార్టీ నాయకులు మున్నూరు కాపు బహుజన సమాజ్ పార్టీ ఎమ్మార్పీఎస్ ఎంఎస్పిఎస్ ఇతర అనుబంధాల బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మద్దతు కూడగట్టుకుని మెదక్ జిల్లా బందును సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు నోముల శ్రీకాంత్ మెదక్ డివిజన్ అధ్యక్షులు బొద్దుల కృష్ణ మెదక్ జిల్లా నాయకులు కొండం సురేందర్ గౌడ్ మెదక్ మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మార్పీఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాలు సిపిఎం పార్టీ నాయకులు మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లందరూ కామారెడ్డి డెకరేషన్లు భాగంగా బీసీలకు 42 శాతం బాట కల్పించాలని లేదంటే రాష్ట్రంలో మరో ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది

You may also like...

Translate »