ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసిన పంచాయతీ సెక్రెటరీ: కోట సునీత సస్పెండ్

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా, ప్రతినిధి, ఆగస్టు 21:
ఖమ్మం జిల్లా వైరా మండలం లో గొల్లపూడి గ్రామపంచాయతీ ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నది అని గ్రామ ప్రజల ఆరోపించడంతో కలెక్టర్ సీరియస్ గా దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో రికార్డును పరిశీలించగా 6,66,000/- లక్షల రూపాయలు దుర్వినిగా చేశారని వైరా మండలం గొల్లపూడి గ్రామపంచాయతీ కార్యదర్శి కోట సునీత ను జిల్లా కలెక్టర్ అనుదీప్ సస్పెండ్ చేస్తూ ఉత్తరవులు జారీ చేశారు.