మార్కెట్ కమిటీ చైర్మన్ కు సన్మానం

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి: జనవరి 27 :కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకమైన ధర్మగోని లక్ష్మి రాజగౌడ్ గార్లకు, వైస్ చైర్మన్ బ్రహ్మానంద రెడ్డి గారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు సన్మానించిన వారిలో కాంగ్రెస్ నాయకులు భూమా గౌడ్ చంద్ర గౌడ్, అంకన్న గారి నాగరాజ్ గౌడ్, రమేష్ గౌడ్ లు వున్నారు.

You may also like...

Translate »