అశోక విజయదశమి సంబరాలు

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 03) :
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో విజయదశమి సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహం దగ్గర పిల్లలు, పెద్దలు, స్త్రీలు పాల్గొని విజయదశమి గొప్పతనాన్ని అశోక చక్రవర్తి ద్వారా వచ్చిన అశోక విజయదశమిని జరుపుకుంటూ అట్టి చరిత్రను నాటి సమాజానికి తెలియజేశారు ఇందులో బిక్నూర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పాత బాబు, విద్యావంతులు పాత రాము, పాత బాబు, ఆకుల బాబు, సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.