యువ సేవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 76 గణ తంత్ర దినోత్సవం

యువ సేవ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 76 గణ తంత్ర దినోత్సవం


జ్ఞాన తెలంగాణ, జనవరి 26: జైనథ్ మండలంలోని మండగడ గ్రామంలో యూత్ అధ్యక్షులు సిలిగాం ఆశన్న ఆధ్వర్యంలో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు అక్నూర్ గణేష్, నవీన్, షఫీ, విట్టల్, సుభాష్, ఆశన్న, వినోద్, అస్పక్ ఉమేష్, శంకర్ గ్రామస్తులు, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »