మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రసంగం ముఖ్యాంశాలు

మల్కాజిగిరి పార్లమెంట్ నియోజక వర్గ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రసంగం ముఖ్యాంశాలు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా కేవలం నాలుగు లక్షల ఓట్లు ఎక్కువ సాధించిందిబీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రం లో హాంగ్ అసెంబ్లీ ఉండేదితక్కువ ఓట్ల తేడా తో 14 సీట్లు కోల్పోయాంపోయిన సారి మల్కాజ్ గిరి లోక్ సభ స్థానాన్ని అతి తక్కువ ఓట్లతో కోల్పోయాంఅసెంబ్లీ ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందికార్యకర్తలు కష్టపడి పని చేస్తే మల్కాజ్ గిరి లో ఈ సారి విజయం మనదే..

You may also like...

Translate »