ఘనంగా మహనీయుని వర్ధంతి కార్యక్రమం

ఘనంగా మహనీయుని వర్ధంతి కార్యక్రమం
జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 06:ఎల్లారెడ్డిగూడెం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవింద వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లూరు యాదగిరి, ఎల్లారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ కొండూరు శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ ఉపసర్పంచ్ వడ్డే భూపాల్ రెడ్డి గారు, బిఎస్పి జిల్లా నాయకులు బియస్పి నాయకులు వివిధ ప్రజా సంఘాల నాయకులు. పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
— Shanker,Nalgonda