టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి?

టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి?

టీఎస్పీఎస్సీ చైర్మన్‌ పదవి కోసం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి 50 పైగా అప్లికేషన్లు రాగా వచ్చిన వాటిలో సీఎస్ శాంతి కుమారి, లా సెక్రెటరీ నిర్మలా దేవి కలిసి షార్ట్ లిస్ట్ మహేందర్ రెడ్డి పేరును ఒకరిని మాత్రమే గవర్నర్ అనుమతి కోసం పంపినట్లు సమాచారం.

You may also like...

Translate »