ఆశా యూనియన్ నూతన కమిటీ ఎన్నిక

ఆశా యూనియన్ నూతన కమిటీ ఎన్నిక


పోతంగల్ పీహెచ్ సీ ఆశా యూనియన్ నూతన కమిటీ 11 మందితో శుక్రవారం ఎన్నుకున్నట్లు ఆశా యూనియన్ గౌరవాధ్యక్షుడు నన్నేసాబ్ తెలిపారు. అధ్యక్షురాలిగా స్వప్న, ప్రధాన కార్యదర్శిగా రేష్మా, కోశాధికారిగా ఫర్జానా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమణి కార్యవర్గ సభ్యులుగా పద్మ, సునీత, నాగమణి, మమత, అనిత, రుక్మిణి, సవితలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆశా కార్యకర్తల సమస్యలపై  రాజీలేని పోరాటాలు చేస్తామని నాయకులు అన్నారు

స్వప్న

రేష్మ

— Hanmanth Rao,Kotagiri

You may also like...

Translate »