ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి..

ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం..

తెలంగాణలో వరదలపై కేంద్రానికి నివేదిక ఇచ్చి, ఆదుకోవాలని కోరనున్న సీఎం..

మరోవైపు పార్టీ పెద్దలతోనూ సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి..

సీఎంతో పాటు ఢిల్లీలో పీసీసీ చీఫ్ మహేష్‌ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్

You may also like...

Translate »