ఢీల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం by shrikanth nallolla · February 5, 2025 ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు. ఢీల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పర్యవేక్షణ. ఈ నెల 8న ఓట్లలెక్కింపు, ఫలితాలు. బీజేపీ, ఆప్, కాంగ్రెస్ నేతల మధ్య పోటాపోటీ. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసు యంత్రాంగం పటిష్ఠమైన చర్యలు. సాయంత్రం 6.30 తర్వాత ఎగ్జిట్ పోల్స్
0 లండన్ ఐ టవర్ బ్రిడ్జి ఎంట్ ఆల్ కట్టడాలను సందర్శిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. January 21, 2024 by shrikanth nallolla · Published January 21, 2024
0 కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో నిందితుడికి జీవితఖైదు January 20, 2025 by shrikanth nallolla · Published January 20, 2025
0 ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు దిగ్విజయ్‌సింగ్ కమిటీ సిఫారసు August 21, 2025 by shrikanth nallolla · Published August 21, 2025