త్వరలో మహాకుంభమేళా కు 73 దేశాల దౌత్యవేత్తలు

ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళా విశిష్టతను యావత్ ప్రపంచం గుర్తించింది.ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1న మహాకుంభ మేళాలో 73 దేశాలకు చెందిన దౌత్యవేత్తలు పాల్గొంటున్నారట.
ఈ విషయాన్ని కుంభమేళా అధికారి విజయ్ కిరణ్ ఆనంద్ తెలిపారు. ప్రపంచమంతా ప్రత్యర్థులుగా భావిస్తున్న రష్యా, ఉక్రెయిన్ రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఈ విషయం పై విదేశాంగ మంత్రిత్వశాఖ ఉత్తరప్రదేశ్ ప్రధాన కార్యదర్శికి ఓ లేఖ పంపింది.

You may also like...

Translate »