జాతీయ అవార్డులు అందుకున్న ఉత్తమ తెలుగు టీచర్లు

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉత్తమ ఉపాధ్యా యులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్ విభాగంలో ఏపీకి చెందిన ప్రొ.విజయలక్ష్మి, దేవానందకుమార్, TG నుంచి గోయల్, వినీత్ అవార్డులు స్వీకరించారు

You may also like...

Translate »