నేడు వరల్డ్ ఎర్త్ డే

Apr 22, 2024,

నేడు వరల్డ్ ఎర్త్ డే


వరల్డ్ ఎర్త్ డే ను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న జరుపుకుంటారు. ఎర్త్ డే జరుపుకోవడానికి ప్రధాన కారణం వాతావరణ మార్పులు మరియు గ్లోబల్ వార్మింగ్ ల పై ప్రజలకు అవగాహన కల్పించడం. పర్యావరణ ఉద్యమంలో సాదించిన ప్రగతిని మననం చేసుకోవడానికి ధరిత్రి దినోత్సవం(ఎర్త్ డే) జరుపుకుంటారు.

భూమి యొక్క సహజ వనరులను కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందమైన, ఆహ్లదకరమైన భూమిని అందించడమే ఎర్త్ డే యొక్క లక్ష్యం.

You may also like...

Translate »