అంతరిక్షంలోకి వెళ్లనున్న తెలుగు తేజం

ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూర త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన న్యూ షెఫర్డ్ సబ్ ఆర్బిటల్ వ్యోమనౌకలో పర్యాటకుడిగా రోదసీలోకి వెళ్లనున్నారు.

దీంతో భారత తొలి స్పేస్ టూరిస్టుగా ఆయన గుర్తింపు పొందనున్నారు.గోపీచంద్ పాటు మరో ఐదుగురు NS-25 మిషను ఎంపికయ్యారు.

వెంచర్ క్యాపిటలిస్ట్ మేసన్ ఏంజెల్ఫ్రాన్స్ బిజినెస్ మెన్ సిల్వైన్ చిరోన్అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ మెస్సాహస యాత్రికుడు కరోల్ షాలర్అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ వీరిలో ఉన్నారు. గోపీచంద్ తోటకూర ప్రిజర్వ్ లైఫ్ సంస్థకు కో-ఫౌండర్.

You may also like...

Translate »