జమిలి ఎన్నికలు వద్దు.. టీవీకే తీర్మానం

జమిలి ఎన్నికలు వద్దు.. టీవీకే తీర్మానం



జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా తమిళ సినీనటుడు విజయ్‌ నాయకత్వంలోని తమిళగ వెట్రికళగం (టీవీకే) కార్యనిర్వాహక మండలి సమావేశంలో తీర్మానం చేశారు. పాలకపక్షం డీఎంకే ఏళ్ల తరబడి చేస్తున్న నీట్‌ వ్యతిరేక ప్రతిపాదనను కూడా ఈ సమావేశంలో ఓ తీర్మానంగా చేసి ఆమోదించారు. సామాజిక న్యాయంకోసం రాష్ట్రంలో కులాలవారీ జనగణన జరపాల్సిన అవసరం ఉందని మరొక తీర్మానం చేశారు

You may also like...

Translate »