భారత్ కు ఎరువులు, యంత్రాల సరఫరాకు సిద్దమైన చైనా..!

భారత్-చైనా మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో, చైనా విదేశాంగ మంత్రి వాంగ్యా ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో భారత్ కు యూరియా, ఎన్పీకే, డీఏపీ, అరుదైన ఖనిజాలు సరఫరా చేయడానికి చైనా అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించడం, సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి పెట్టారు.

You may also like...

Translate »