దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని నా కుటుంబ సభ్యులందరికీ హోలీ శుభాకాంక్షలు. స్నేహం, సుహృద్భావాల రంగులు మిళితమై సాగే ఈ పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్‌ చేశారు.

You may also like...

Translate »