జయప్రకాశ్‌ నారాయణపై పోసాని ఫైర్

జయప్రకాశ్‌ నారాయణపై పోసాని ఫైర్
జయప్రకాశ్‌ నారాయణపై FDC చైర్మన్‌ పోసాని కృష్ణ మురళి ఫైర్‌ అయ్యారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “మేధావి ముసుగు వేసుకున్న జేపీని ప్రజలు నమ్మొద్దు. తమ కులానికి చెందిన వాడు కాబట్టే చంద్రబాబుకు జేపీ మద్ధతు ఇస్తున్నాడు. అవినీతిపరుడైన చంద్రబాబుకు జేపీ మద్ధతివ్వడం సిగ్గుచేటు. ఎన్నికల ముందు జేపీ చేత చంద్రబాబు ఆడిస్తున్న డ్రామా ఇది. బాబు మోసాలను గమనించే సీఎం జగన్‌కు ప్రజలు 151 సీట్లు ఇచ్చారు.” అని వ్యాఖ్యానించారు.

You may also like...

Translate »