తీన్మార్ మల్లన్న పై ఎందుకు కేసు నమోదు చేయలేదని

పోలీసులకు నోటీసులు జారీ చేసిన హై కోర్టు


రెడ్లపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సిద్దిపేటకు చెందిన ఒక కే. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడుడీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ వ్యక్తి హై కోర్టును ఆశ్రయించాడు.కేసు ఎందుకు నమోదు చేయలేదో ఈ నెల 21 లోపు వివరణ ఇవ్వాలని సిద్దిపేట పోలీసులకు హై కోర్టు నోటీసులు జారీ చేసింది..

You may also like...

Translate »