ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తీన్మార్ మల్లన్నకు సన్మానం.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తీన్మార్ మల్లన్నకు సన్మానం.
తీన్మార్ మల్లన్న రాష్ట్ర కమిటీ టీం మెంబెర్స్ సునీత..
జ్ఞానతెలంగాణ భువనగిరి జూన్ 12..
నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బహుజన ముద్దుబిడ్డ ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న నీ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపిన తీన్మార్ మల్లన్న టీం రాష్ర్ట కమిటీ మెంబర్ సునీత , ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు చందు క్యాసగల్ల గారు , యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ యాదవ్ ,సాగర్ దర్శణాల,నల్లమాస మనోజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…….
