పారిశుద్ధ్య కార్మికుని ఇంట్లో విషాదం

జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ఆసిఫాబాద్:

కొమురం భీమ్ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల ము పారిగామ్ గ్రామ నివాసి నక్క దశరథ్, గత కొన్ని సంవత్సరాల నుండి టోంకిని లక్షిపూర్ గ్రామపంచాయతీ లో పా రిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తు ఆరోగ్య సమస్యతో మంగళవారం రోజున తుది శ్వాస విడిచారు, ఈ సమాచారం తెలుసుకున్న సిర్పూర్ టీ మండల ఎంపీడిఓ సత్యనారాయణ కుటుంబానికి 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.అనంతరం ఎంపీడివో మాట్లాడుతూ, కుటుంబానికి ప్రభుత్వం నుండి భీమా అందేలా కృషి చేస్తామన్నారు.

You may also like...

Translate »