ఏదునూరి చంద్రయ్యకు నివాళులర్పించిన టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు.

ఏదునూరి చంద్రయ్యకు నివాళులర్పించిన టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు.
జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరు సీతారాములు తండ్రిగారైన ఎదునూరి చంద్రయ్య ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత బజార్ నందు వారి నివాసం వద్ద చంద్రయ్య మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులఆర్పించిన టి.పి.సి.సి కార్యదర్శి కట్ల రంగారావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కట్ల సంతోష్, నండ్రు నాగరాజు, జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కన్వీనర్ గుత్తికొండ వీరబాబు, కంభంపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.