కాలిన గీత కార్మికుల బ్రతుకులు

కాలిన గీత కార్మికుల బ్రతుకులు
సంగెం జ్ఞాన తెలంగాణ
సంగెం మండల కేంద్రంలో ఊరు బయట గల స్మశాన వాటి పక్కన గల తాటి,ఈత వనం వారి యొక్క భూమిలలో చిన్న మొలక నుంచి కాంచి పెంచుకొని కనీసం 26 సంవత్సరాల గడుస్తున్న వారి యొక్క వృత్తి పరంగా తాటికల్లు ఈతకల్లు గీసుకొని వారి బతుకుదెరువు కోసము పొట్టకూటి కోసము వారి కుటుంబాల కోసం దానిమీదనే జీవితాన్ని గడుపుకుంటున్న పేద గీత కార్మికులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మరియు ఎక్సైజ్ అధికారులకు వారిని ఎక్సైజ్ మంత్రివర్యులను మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మరియు గ్రామీణ మంత్రివర్యులు సీతక్కను,కొండ సురేఖ ని మరియు పరకాల నియోజకవర్గమైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ను మరియు ఉన్నత అధికారులను కోరుతూ నిరుపేదలైన కుటుంబాలను ఆదుకోవాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మెట్టి పెళ్లి ఏలియా కోరడం జరిగినది. జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ నీ నిరుపేద గౌడ కులస్తులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని తెలపడం జరిగినది