విద్యార్థి ఆత్మహత్య..

చిల్పూరు మండలం వంగాలపల్లి రైల్వే గేటు వద్ద రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య..
స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లి లోని సెయింట్ థామస్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి..
ఈరోజు ఉదయం హాస్టల్ నుండి పారిపోయాడని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన యాజమాన్యం..
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పాఠశాల యాజమాన్యం…
విద్యార్థి పారిపోవడానికి పాఠశాలకు వాచ్మెన్ లేకపోవడమే కారణం…
వాచ్మెన్ లేకుండా నిర్లక్ష్యంగా పాఠశాల నడిపిస్తున్న యాజమాన్యం…
విద్యార్థి స్వగ్రామం జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లు…