నియోజకవర్గ సోషల్ మీడియా సమావేశం

రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సాయికిరణ్ నాయక్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గం సోషల్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర జాయింట్ కన్వీనర్ సాగర్ గౌడ్ హాజరైనారు. వారు మాట్లాడుతూ బండి సంజయ్ గెలుపు లో ప్రధాన పాత్ర సోషల్ మీడియాదే ఉండాలన్నారు. మీడియా వారియర్స్ కి దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి, గరిపెల్లి ప్రభాకర్,గూడూరు భాస్కర్, మల్లేశం, ప్రకాష్ ,శ్రీను, సుద్దాల స్వామి ,కన్నె అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »