కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కి మద్దతుగా ప్రచారం

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)

చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
మహేశ్వరం నియోజకవర్గం
మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చందన చెరువు, మంత్రాల చెరువుల నందు “చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముధిరాజ్ కి మద్దతుగా ప్రచార కార్యక్రమంలో ఓటు వేసి గెలిపించాలని అక్కడ ఉన్న వాకర్సను మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు పి.సబితా ఇంద్రారెడ్డి వారి వెంట అధిక సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ యం దుర్గా దీప్ లాల్ చౌహాన్,డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,ఫ్లోర్ లీడర్ శ్రీ అర్కల భూపాల్ రెడ్డి ,మీర్పేట్ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ అర్కాల కామేష్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్పోరేటర్లు మమత ప్రవీణ్, సిద్ధాల పద్మ అంజయ్య,అనిల్ యాదవ్, కో-ఆప్షన్ సభ్యులు జంగయ్య గౌడ్,రజాక్,వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు,బూత్ కమిటీ సభ్యులు,బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,,యూత్ వింగ్ అధ్యక్షుడు నాగరాజు, మహిళా అద్యక్షురాలు సునీత బాల్ రాజ్,నాయకురాళ్లు పంతంగి మాధవి,లతా శేఖర్, కార్యకర్తలు అందరు పాల్గొన్నారు.

You may also like...

Translate »