చెరువు వాళ్లను రిపేరు చేయాలని ఆర్డీవోకు వినతి


జ్ఞాన తెలంగాణ- బోధన్
కోటగిరి మండలంలోని దామెర చెరువు సైడ్ వాల్స్ పగిలిపోయి అడుగుభాగం నుండి నీరు లీకై పంట పొలాలు పాడవుతున్నాయని కావున పాడైన వాల్వులను రిపేర్ చేయించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఆయకట్టు, పరిధి రైతులు బోధన్ ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్ కు వినతి పత్రం అందించారు. ఆర్డిఓ ను కలిసిన వారిలో రైతులు వడ్ల శ్యాంసుందర్, ఉమాకాంత్ ,భాస్కర్, రాములు, గజేందర్, హనుమండ్లు ఉన్నారు.

You may also like...

Translate »