కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముడిమ్యాల గ్రామ BRS, BJP నాయకులు

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముడిమ్యాల గ్రామ BRS, BJP నాయకులు
– టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహణ సభ్యులు పామేనా భీం భరత్ గారు.
చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామం BRS, BJP నాయకులు చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రేస్ పార్టీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రేస్ కండువా కప్పుకొని పార్టీ లో చేరారు.
ఈ కార్యక్రమం లో చేవెళ్ల నియోజకవర్గం సమన్వయా కమిటీ చైర్మయిన్ చింపుల సత్యనారాయణ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కార్యనిర్వహణ సభ్యులు పామేనా భీం భరత్, టీపీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్, టీపీసీసీ మెంబర్ సున్నం వసంతం,చేవెళ్ల సర్పంచ్ శైలజఆగిరెడ్డి, మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు మధుసూదన్ గుప్తా, PACs చైర్మన్ DVR,ప్రతాప్ రెడ్డి, A బ్లాక్ ప్రసిడెంట్ పడాల ప్రభాకర్, కాంగ్రేస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు.