MLC ఎన్నికల్లోబరిగెల దుర్గ ప్రసాద్ మహారాజు గెలిపించండి


ధర్మసమాజ్ పార్టీ అధ్యక్షులు రాకేష్ మహారాజ్

జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 16.
వలిగొండ మండల పరిధిలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ పట్టభద్రులకి నమస్కారాలు మే 27న జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో ధర్మ సమాజ్ పార్టీ నుంచి ఉన్నత విద్యావంతుడు ప్రజల సమస్య పట్ల నిరంతరం కొట్లాడి మహలీయులైనటువంటి పపూలే అంబేడ్కర్ కాన్సిరాములు అడుగుజాడల్లో పది సంవత్సరాల నుంచి బహుజనల గుండెల్లో జ్ఞానాన్ని నింపుతూ ఉన్నతంగా వెళుతున్నటువంటి ధర్మసమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బరిగెల దుర్గ ప్రసాద్ మహారాజు ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు రాకేష్ మహారాజ్ ఒక ప్రకటన తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని అందరూ ఉన్నత విద్యావంతులందరూ అర్థం చేసుకొని ఉద్యోగులు, విద్యార్థులు సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలంటే అగ్రవర్ణ పార్టీల మద్యానికి డబ్బులకు మాయమాటలకు ప్రలోభాలు పడద్దని మన ఓటు మనం వేసుకొని ఈ రాజ్యాల్లో స్థానం సంపాదించుకోవాలని తెలియజేయడం జరిగింది

You may also like...

Translate »