EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు

EVMలపై కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఎన్నికల్లో EVMల వినియోగంపై కొందరు ప్రతిపక్ష నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో EVMల వినియోగంపై ఎంఎన్ఎం అధినేత, నటుడు కమల్ హాసన్ వ్యాక్యలు ఆసక్తికరంగా మారాయి.

‘రాముడు కూడా సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు కదా? కాబట్టి మనం ఈవీఎం లను టెస్ట్ చేయాలి.

నేను ఎవరినీ ఎగతాళి చేయడం లేదు’ అని అన్నారు.

You may also like...

Translate »