కడియం శ్రీహరి, కావ్య ని మర్యాద పూర్వకంగా కలిసిన

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

NSUI జాఫర్ గఢ్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్

హన్మకొండ కనకదుర్గ కాలనీలోని ఎమ్మెల్యే నివాసంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ని NSUI జఫర్ గఢ్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్ మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. అనంతరం సందీప్ మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ లో కడియం కావ్య గారి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రఘునాథ్ పల్లె గ్రామ ప్రజాప్రతినిధులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »