బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మాద లావణ్య.


జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 10

భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామం నుండి బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ మాద లావణ్య శంకర్ గౌడ్,ఉప సర్పంచ్ రేపాక శ్రీనివాస్ రెడ్డి,కందుల శంకరయ్య 20మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు..

You may also like...

Translate »