బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక
బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక
జ్ఞాన తెలంగాణ, న్యూస్, నారాయణఖేడ్:

నారాయణఖేడ్ మండల పగిడిపాల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ తాజా మాజీ సర్పంచ్ దౌల్తబద్ ప్రసాద్, వార్డ్ మెంబర్ పల్లె చిరంజీవి అనుచరులు, జీ.నగేశ్, ఎసన్న,అనిల్,డీ. జైపాల్,డీ. సురేష్,పి.రమేష్, లాజర్,యోహన్,ప్రశాంత్, ప్రవీణ్ కుమార్,జీ.ఎసన్న,జీ. తిప్పయ్య,డీ. ఉజ్వల్ కుమార్,పీ.దేవిదశ్ ,ఎం. శంకర్,డీ.సాయిలు,డీ. తుకారాం,డీ.సుభాష్ కలిసి బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి నేడు. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నగేశ్ షెట్కర్, పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్, పీసీసీ సభ్యులు శంకరయ్యస్వామి, వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు సాయిలు, మాజీ జెడ్పీటీసీ నిరంజన్, చేనుపటెల్,పురజన్ తదితరులు పాల్గొన్నారు.