ఉగాదికి సీఎం మార్పు ఖరారే(నా)..?
by
shrikanth nallolla
·
ఢిల్లీ పర్యటనలో భాగంగా.. రేవంత్‌కి మరోసారి దక్కని రాహుల్ అపాయింట్‌మెంట్
– క్యాబినెట్ విస్తరణ కోసం చర్చించేందుకు వెళ్తే.. కలిసేందుకు ఆసక్తి చూపని రాహుల్
– క్యాబినెట్ విస్తరణ వాయిదా వేయడమే కాక మార్పులుంటాయని అధిష్టానం హింట్
– మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యకర్శితో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రహస్య భేటీ
– దీంతో.. మంత్రులే కాదు, సీఎం మార్పు కూడా ఉంటుందని గాంధీభవన్‌లో చర్చ!
– ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత రావడం వల్లే.. రేవంత్‌ని తప్పించాలని నిర్ణయం..?