హైదరాబాద్ విద్యార్థిని ఆకర్షణ ప్రధాని మోదీని కలిశారు

హైదరాబాద్ విద్యార్థిని ఆకర్షణ ప్రధాని మోదీని కలిశారు

హైదరాబాద్ విద్యార్థిని ఆకర్షణ ప్రధాని మోదీని కలిశారు.గతేడాది మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి ఈ లైబ్రరీ గర్ల్ ను ప్రశంసించారు…ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రిని కలిసి తన నూతన లైబ్రరీ ప్రారంభానికి ఆహ్వానించారు..ప్రధాన మంత్రి తన 25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి హాజరవుతానని హామీ ఇచ్చారని ఆకర్షణ తెలిపింది..

You may also like...

Translate »