హుస్నాబాద్ డివిజన్లోఇవాళ ఉదయం టిఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సత్తిబాబు.

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్..

 హుస్నాబాద్ డివిజన్లోఇవాళ ఉదయం టిఆర్ఎస్ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే సత్తిబాబు. వార్డ్   కౌన్సిలర్లు భారీ రోడ్ షో నిర్వహించారు.ఇందులో భాగంగా ఎమ్మెల్సీ రవీందర్, ఎంపీపీ లక్ష్మి, బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రెండోవాడు కౌన్సిలర్ భోజ రమాదేవి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »