తీగల కృష్ణారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

తీగల కృష్ణారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్ )
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ టీకెఆర్ కళాశాలలో మాజీ శాసనసభ్యుడు తీగల కృష్ణారెడ్డి జన్మదిన సందర్భంగా వారిని మర్యదపూర్వకంగా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ,మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి కలిసి శాలువా కప్పి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి,కార్పొరేటర్ పెద్ద బావి సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
