ఘనంగా గణతంత్ర వేడుకలు

ఘనంగా గణతంత్ర వేడుకలు


జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి ప్రతినిధి:కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం మాందాపూర్ గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని రైతు వేదిక వద్ద AEO గారు మరియు పంచాయతీ సెకరెటరీ గారు మరియు అన్ని పార్టీల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలో చనిపోయినటువంటి గుర్రాల సిద్దరాములు ఆయనకు సంబంధించిన రైతు బీమా డబ్బులు తొందరగా వచ్చినందుకు సిద్ధరాములు కుటుంబ సభ్యులు ఆనందంతో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

You may also like...

Translate »