త్రిష స్వేరో కు బంగారు పతకం

సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 7 వ తేదీ వరకు జరిగిన ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా లో జరిగిన 5వ ప్రపంచ టెన్నికాయిట్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ సాంఘిక సంక్షెమ గురుకుల విద్యార్థిని త్రిషా స్వేరో (RDC నిజామాబాద్) టెన్నికాయిట్ క్రీడాకారిణి బంగారు పతకాన్ని సాధించింది.
బంగారు పతకాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన భారత జట్టులో మిస్.త్రిష స్వేరో ఒకరు కావడం విశేషం.
మొన్న నందిని స్వేరో కి కస్యం,నేడు త్రిషా స్వేరోకి బంగారు పథకం రావడం తో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి నవీన్ నికోలస్, మరియు తమ ప్రోత్సాహానికి కారణమైన అధికారులు అందరు శుభాకాంక్షలు తెలిపారు.
బంగారు పథకాన్ని స్పీన్తం చేసుకుని దేశానికి కీర్తి తెచ్చిపెట్టిన త్రిషా స్వేరో గారు మాట్లాడుతూ .. చాల పేద కుటుంబం నుండి వచ్చానని,
ఇంత గొప్ప అవకాశం తనకు రావడానికి అప్పటి తెలంగాణ గురుకులాల కార్యదర్శి డా ” ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ప్రోత్సాహమే కారణమని అన్నారు.

You may also like...

Translate »