ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించిన మాజీ ఎంపిటిసి భీమయ్య గౌడ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించిన మాజీ ఎంపిటిసి భీమయ్య గౌడ్
వెల్డండ,జూన్,14(జనసముద్రం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో వెల్దండ మండల నాయకులు మాజీ ఎంపిటిసి భీమయ్య గౌడ్ మరియు ఎండి అలీలుద్దీన్ ముఖ్యమంత్రిని కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా భీమయ్య గౌడ్ మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో బర్కత్ పల్లి ఉపసర్పంచ్ నరసింహ, శ్రీనివాస్ రెడ్డి,ఎండి అలీలూద్దీన్ తదితరులు పాల్గొన్నారు