కార్యకర్త భౌతిక గాయానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే.


జ్ఞాన తెలంగాణ,న్యూస్. నారాయణఖేడ్:

కంగ్టి మండలం తుర్కవాడగామ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పీరప్ప గారు ఈరోజు మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి వారి భౌతిక గాయానికి నివాళులు అర్పించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇచ్చి వారి అంత్యక్రియ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేసిన.

నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి.
వారితోపాటు గ్రామ నాయకులు రాజప్ప, సత్యప్ప, బసప్ప, వినోద్, దోందిబ, పటేల్ బసవరాజ్, యువ నాయకుడు ప్రశాంత్ సాగర్, నాయకులు,కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »