మృతుడి కుటుంబాన్ని పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ మంత్రివర్యులు

తెలంగాణ కొడకండ్ల తేదీ: 20-05-2024 ఈరోజు కొడకండ్ల మండల కేంద్రంలోని స్థానిక మాల కాలనీలో మాజీ ఎంపీపీ ఎఫ్ ఎస్ సి ఎస్ డైరెక్టర్ జక్కుల విజయమ్మ-ప్రభాకర్ సార్ తమ్ముడు అయినటువంటి క్రీ శే జక్కుల ఎల్లయ్య (స్వామి) ఇటీవల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ఇంటి వద్దకు చేరుకొని చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. వారి యొక్క కుటుంబాకి మనో ధైర్యాన్ని ఇచ్చినారు. వారి వెంట పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »