క్రీడాకారులకు పండ్ల పంపిణీ

క్రీడాకారులకు పండ్ల పంపిణీ
జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో స్పోర్ట్స్ క్లబ్ వారు నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరన్ని సందర్శించి క్రిడాకారులకు పండ్లను అందజేసిన యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా క్రికెట్, కబడ్డీ లాంటి ఆటలు నేర్పిస్తున్న స్పోర్ట్స్ క్లబ్ వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎర్రోజు సంతోష్,నిర్వహకులు శివరాం,కీసరి బాబు, మామిడి శ్రీను,మోజెష్, జనార్ధన్, వెంకటేష్, నవీన్, నిఖిల్, ముకేశ్,క్రిడాకారులు పాల్గొన్నారు.