కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మండల మహిళా ప్రధాన కార్యదర్శి వెలిశాల జ్యోతి.ఈ సందర్బంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ గెలుపు ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పసుల లక్ష్మి,తాళ్ల పెళ్లి పద్మ, దుమ్మటి పద్మ, భాగ్యవ్వ,లావణ్య, సుభద్ర, కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.