పుప్పాల్ గూడ అనంత పద్మనాభ స్వామి దేవాలయంగుట్టపై పై జంట హత్యలు
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్,జనవరి 14 : నియోజక వర్గం లోని నర్సింగ్ లో జంట హత్యల కలకలం రేపింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజక వర్గం నర్సింగ్ లో జంట హత్యల వార్త కలకలం రేపింది వివరాల్లోకి వెళితే మంగళవారం పుప్పల్ గూడా అనంత పద్మ నాభ స్వామి దేవాలయం గుట్టపై జంట హత్యల విషయం వెలుగులోకి వచ్చింది బండ రాళ్ల తో మోది అతి దారుణంగా హత్య చేసిన దుండగులు. మహిళను హత్య చేసి.తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు. ఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ డి సిపి శ్రీనివాస్. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు. గాలి పటాలు ఎగురవేగడానికి వెళ్లిన కంట పడ్డ మృతదేహాలు. 100 కు ఫోన్ చేసి సమాచారం అందించిన యువకులు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.అనేక కోణాలలో మర్డర్ కేసు దర్యాప్తు.